TS ICET 2023 COUNSELING SCHEDULE

హైదరాబాద్ (జూలై – 14) : తెలంగాణ రాష్ట్రంలో TS ICET 2023 COUNSELING SCHEDULE విడుదలైంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం (mba, mca admissions) కాకతీయ యూనివర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహించనుంది.

◆ షెడ్యూల్ :

రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్ : ఆగస్టు 14 నుంచి 18 వరకు.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ : ఆగస్టు 16 నుంచి 19 వరకు

వెబ్ ఆప్షన్ల నమోదు : ఆగస్టు 16 నుంచి 21 వరకు

ఎంబీఏ, ఎంసీఏ తొలి విడత సీట్ల కేటాయింపు : ఆగస్టు 25న

సెప్టెంబర్ 1 నుంచి తుది విడత ఐసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లు నమోదు, సెప్టెంబర్ 7న తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.

సెప్టెంబర్ 8న స్పాట్ కౌన్సెలింగ్ మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.