HIGH COURT JOBS : డ్రైవర్ ఉద్యోగ తుది ఫలితాలు విడుదల

హైదరాబాద్ (జూన్ – 18) : హైకోర్టు పరిధిలో శాశ్వత పద్ధతిలో డ్రైవర్ ఉద్యోగాల కోసం ఎంపిక చేసిన అభ్యర్థుల తుది ఫలితాలను విడుదల చేశారు.

తుది జాబితాలో 12 మంది హాల్ టికెట్లు నంబర్లను విడుదల చేశారు.