హైదరాబాద్ (మే – 26) : తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో టీజీటీ పోస్టులు దరఖాస్తు గడువు రేపు (మే – 27) సాయంత్రం 5.00 గంటలకు ముగియనుంది. చివరి రోజు సర్వర్ పై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని, ముందే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గడువు పొడిగింపు కూడా అధికారులు ఇవ్వడం లేదు.
మొత్తం 9,210 ఉద్యోగాలకు గురుకుల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లు ఇవ్వగా.. ఇందులో 4,006 టీజీటీ పోస్టులున్నాయి.
వెబ్సైట్ :https://treirb.telangana.gov.in/
- BSc Nursing Admissions : ఎంసెట్ ర్యాంక్ తో అడ్మిషన్లు
- TSPSC RESULTS : ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- RESULTS : బీసీ గురుకుల 6,7,8 తరగతుల ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
- చరిత్రలో ఈరోజు జూన్ 09
- WTC 2023 FINAL : కుప్పకూలిన టీమిండియా