GURUKULA JOBS EXAMS DATES : 9,210 ఉద్యోగ పరీక్షల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ : (జూన్ – 18) : తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 9,210 పోస్టులకు ఆగస్టు 1 నుంచి 22 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించాలని గురుకుల నియామక బోర్డు నిర్ణయం తీసుకుంది (Telangana GURUKULA JOBS EXAMS DATES). ఈ మేరకు పరీక్షల తేదీలను వెల్లడించింది.

ఆగస్టు 1, 11, 12 తేదీలలో పేపర్ 1 పరీక్షలు నిర్వహించనున్నారు.

ఆగస్టు – 3-16 వరకు JL, DL, TGT, PGT, LIBRARA8, ART TEACHER, CRAFT TEACHER, MUSIC TEACHER, PHYSICAL DIRECTOR పరీక్షల పేపర్ – 2 నిర్వహించనున్నారు.

ఆగస్టు 9, 13, 14, 17, 18, 19, 20, 21, 22 వ తేదీలలో పేపర్ -3 పరీక్షలు నిర్వహించనున్నారు.

రోజుకు మూడు షిప్ట్ లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 8.30 నుంచి 10.30వరకు, రెఋ షిప్ట్ మధ్యాహ్నం12.30 నుంచి 2.30 వరకు మూడో షిప్ట్ సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు నిర్వహించనున్నారు.

ఈ పోస్టుల కోసం 2.63 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 9 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. TGT – 4,006, జూనియర్ కళాశాల లెక్చరర్లు 2,008, డిగ్రీ అధ్యాపకులు 868, లైబ్రేరియన్ 434, PGT 1276, ఫిజికల్ డైరెక్టర్ 276, లైబ్రరేయన్ 434 , :ఆర్ట్ టీచర్ (132), క్రాఫ్ట్ టీచర్ (88),మ్యూజిక్ టీచర్ (123).

◆ GURUKULA JOBS EXAMS SCHEDULE

◆ ఆగస్టు – 01, 10, 11 : PAPER – 1 :

JL, DL, TGT, PGT, PD, LIBRARIAN, ART TEACHER, CRAFT TEACHER, MUSIC TEACHER

ఆగస్టు – 3 – 16 వరకు : PAPER – II

JL, DL, TGT, PGT, PD, LIBRARIAN, ART TEACHER, CRAFT TEACHER, MUSIC TEACHER

◆ ఆగస్టు 6, 9, 13, 14, & 17 – 22 వరకు : PAPER – III

JL, TGT, PGT,