GURUKULA JOBS : గురుకుల ప్రివీయస్ ప్రశ్న పత్రాల కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (జూలై – 05) : తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREI RB PREVIOUS QUESTION PAPERS) తెలంగాణ గురుకుల పాఠశాలలో మరియు జూనియర్ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 17, 24, 28 తేదీల నుండి వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు.

ఈ పోస్టులకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను (GURUKULA PREVIOUS QUESTION PAPERS) వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ల కోసం క్రింది లింకును క్లిక్ చేయండి.

DOWNLOAD PREVIOUS QUESTION PAPERS HERE