BIKKI NEWS (FEB. 09) : తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ నియామక బోర్డు 9,210 ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ సంబంధించి తుది మెరిట్ లిస్ట్ లను 1:2 నిష్పత్తి లో విడుదల (TS GURUKULA JOBS MERIT LISTS and Certificate verification dates) చేయడం ప్రారంభించింది.
PGT TELUGU, HINDI, ENGLISH, BIOLIGY, MATHS, SOCIAL PHYSICS సబ్జెక్టుల 1:2 మెరిట్ లిస్టులను విడుదల (PGT MEREI LISTS) చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ల ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఫిబ్రవరి – 10న హిందీ సబ్జెక్టు సర్టిఫికెట్ వెరిఫికేషన్ గురుకుల లా కళాశాల యల్‌బీ నగర్ యందు కలదు
ఫిబ్రవరి -11న ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, బయాలజీ, తెలుగు, ఇంగ్లీషు, సోషల్ స్టడీస్ ల సర్టిఫికెట్ వెరిఫికేషన్ బంజారా భవన్, బంజారాహిల్స్ యందు కలదు
దశలవారీగా మెరిట్ జాబితాలు విడుదల చేస్తూ వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మెరిట్ జాబితాల లిస్టు కింద ఇవ్వడం జరుగింది.
గురుకుల జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో భర్తీ చేయనున్న లైబ్రేరియన్ మరియు ఫిజికల్ డైరెక్టర్ మెరిట్ జాబితాలో ఉన్నవారు. ఫిబ్రవరి – 09 న సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హజరు కావాలి.
గురుకుల పాఠశాలలో భర్తీ చేయనున్న ఫిజికల్ డైరెక్టర్ మెరిట్ జాబితాలో ఉన్నవారు. ఫిబ్రవరి – 09, 10వ తేదీలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హజరు కావాలి.
గురుకుల పాఠశాలలో భర్తీ చేయనున్న లైబ్రేరియన్ మెరిట్ జాబితాలో ఉన్నవారు. ఫిబ్రవరి – 10వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హజరు కావాలి.
PGT SOCIAL STUDIES MERIT LIST
PGT TELUGU & ENGLISH MERIT LIST
PGT MATHS & BIOLOGY MERIT LIST
PGT HINDI MERIT LIST
PGT PHYSICS MERIT LIST
LIBRARIAN & PHYSICAL DIRECTOR COLLEGES MERIT LIST
PHYSICAL DIRECTOR SCHOOLS MERIT LIST
LIBRARIAN – SCHOOLS – MERIT LIST
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 09 – 12 – 2024
- GK BITS IN TELUGU 9th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి