GURUKULA JOBS : 24 నుండి అందుబాటులోకి హల్ టికెట్లు

హైదరాబాద్ (జూలై – 20) : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల సోసైటీ ల పరిధిలో భర్తీ చేయనున్న 9,210 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన హల్ టికెట్లను (ts gurukula jobs hall tickets) జూలై 24 నుండి వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.

ఆగస్టు 1 నుండి 22 వరకు రోజుకు 3 సెషన్స్ చొప్పున ఉద్యోగ నియామక పరీక్షలను నిర్వహించనున్నారు.