GURUKULA JOBS : రేపటి (ఆగస్టు – 22) గురుకుల ఉద్యోగ పరీక్షలు

హైదరాబాద్ (ఆగస్టు – 21) : తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREIRB) ఆగస్టు ఒకటి నుండి 23 వరకు నిర్వహిస్తున్న గురుకుల ఉద్యోగ నియామక పరీక్షల్లో భాగంగా ఈరోజు (ఆగస్టు – 22) జరగనున్న పరీక్షల వివరాలు (TS GURUKULA JOBS EXAMS SCHEDULE ON AUGUST 22)…

ఉదయం సెషన్ (8.30 – 10.30) లో TGT – ఇంగ్లీష్- PAPER – III పరీక్ష నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం సెషన్ (12.30 – 2.30) లో TGT – ఫిజికల్ సైన్స్ – PAPER – III పరీక్ష నిర్వహించనున్నారు.

సాయంత్రం సెషన్ (4.30 – 6.30) లో TGT – సైన్స్ – PAPER – III పరీక్ష నిర్వహించనున్నారు.