GURUKULA JOBS : నేటి (ఆగస్టు – 19) గురుకుల ఉద్యోగ పరీక్షలు

హైదరాబాద్ (ఆగస్టు – 19) : తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREIRB) ఆగస్టు ఒకటి నుండి 23 వరకు నిర్వహిస్తున్న గురుకుల ఉద్యోగ నియామక పరీక్షల్లో భాగంగా ఈరోజు (ఆగస్టు – 19) జరగనున్న పరీక్షల వివరాలు (TS GURUKULA JOBS EXAMS SCHEDULE ON AUGUST 19)…

ఉదయం సెషన్ (8.30 – 10.30) లో J.L. – ఫిజిక్స్, ఎకానమిక్స్ – PAPER – III పరీక్ష నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం సెషన్ (12.30 – 2.30) లో J.L. – కెమిస్ట్రీ, కామర్స్- PAPER – III పరీక్ష నిర్వహించనున్నారు.

సాయంత్రం సెషన్ (4.30 – 6.30) లో JL & PGT. – JL – HINDI, JL – URDU, & PGT – HINDI – PAPER – II పరీక్ష నిర్వహించనున్నారు.