GURUKULA JOBS : నేటి (ఆగస్టు – 17) గురుకుల ఉద్యోగ పరీక్షలు

హైదరాబాద్ (ఆగస్టు – 17) : తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREIRB) ఆగస్టు ఒకటి నుండి 23 వరకు నిర్వహిస్తున్న గురుకుల ఉద్యోగ నియామక పరీక్షల్లో భాగంగా ఈరోజు (ఆగస్టు – 17) జరగనున్న పరీక్షల వివరాలు (TS GURUKULA JOBS EXAMS SCHEDULE ON AUGUST 17)…

ఉదయం సెషన్ (8.30 – 10.30) లో J.L. – తెలుగు, ఉర్దూ – PAPER – III పరీక్ష నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం సెషన్ (12.30 – 2.30) లో J.L. – ఇంగ్లీష్- PAPER – II పరీక్ష నిర్వహించనున్నారు.

సాయంత్రం సెషన్ (4.30 – 6.30) లో J.L./D.L/PGT – MATHEMATICS, STATISTICS, COMPUTER SCIENCE – PAPER – I పరీక్ష నిర్వహించనున్నారు.