ఇంటర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2022 – 2023 విద్యాసంవత్సరానికి గానూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ), జనరల్ అండ్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

టీఎస్ డబ్ల్యూఆర్ జూనియర్ కాలేజ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెట్ (TSWR JC & CEO CET – 2022)

అర్హతలు : మార్చి – 2022లో పదవ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అర్హులు.

● వయోపరిమితి :: ఆగస్టు – 31 – 2022 నాటికి 17 ఏళ్లు దాటకుండా ఉండాలి.

ఎంపిక విధానం :: రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా.

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్ ద్వారా.

● దరఖాస్తులకు చివరి తేదీ :: జనవరి- 25 – 2022

● పరీక్ష తేదీ :: ఫిబ్రవరి – 20 – 2022

● వెబ్సైట్ :: https://tsswreisjc.cgg.gov.in/