హైదరాబాద్ (మే – 27) : తెలంగాణ గిరిజన సంక్షేమ మరియు సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 6 నుండి 9వ తరగతి వరకు గల బ్యాక్ లాగ్ సీట్ల కోసం నిర్వహించిన బ్యాక్ లాగ్ వేకెన్సీస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2023 (BLV CET 2023 RESULTS) ఫలితాలు విడుదలయ్యాయి.
అలాగే గౌలిదొడ్డి, పరిగి, ఖమ్మం, కరీంనగర్ లలో గల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో 9వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. కింద లింకును క్లిక్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.