హైదరాబాద్, డిసెంబర్ 7): తెలంగాణ రాష్ట్రంలోని భూగర్భ జల శాఖలో నాన్ గెజిటెడ్, పోస్టులకు డిసెంబర్ 7 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, అలాగే గెజిటెడ్ పోస్టులకు డిసెంబర్ 6 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని TSPSC సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
భూగర్భ జల వనరుల శాఖలో 57 నాన్ గెజిటెడ్, గెజిటెడ్ పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.