9,168 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి అనుమతి

హైదరాబాద్ (నవంబర్ – 25) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9,168 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఈ పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి లభించడంతో TSPSC ద్వారా 9,168 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. దీంతో త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్ వెలువడనుంది.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @