తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యుల్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యొక్క షెడ్యూలు విడుదల చేశారు.

  • ఆగస్ట్ 4 నుండి 10 వరకు ఎంసెట్ (4,5,6 తేదీలలో ఇంజనీరింగ్, & 9, 10 తేదీలలో అగ్రికల్చర్ మెడికల్)
  • ఆగస్టు 3న ఈ సెట్
  • ఆగస్టు 11 నుంచి 14 మధ్య పీజీఈ సెట్
  • ఆగస్టు 23 న లాసెట్
  • ఆగస్టు 24, 25 ఎడ్ సెట్
  • జూలై 17 పాలిసెట్
  • ఆగస్టు 19, 20 ఐసెట్

నిర్వహించడానికి తేదీలను ప్రకటిస్తూ ఉన్నత విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేయడంతో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహణకు లైన్ క్లియర్ అయింది.