TS EAMCET 2023 : సీట్లు కేటాయింపు పూర్తి చెక్ చేసుకోవడానికి క్లిక్ చేయండి

హైదరాబాద్ (జూలై – 16) : టీఎస్ ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్ కౌన్సిలింగ్ ప్రక్రియ మొదటి దశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపును (ts engineering seats allotment 2023) నేడు కేటాయించారు.

మొదటి దశ కౌన్సెలింగ్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించడం ద్వారా సీటు వివరాలను తెలుసుకోవచ్చు.

TS ENGINEERING SEAT ALLOTMENT LIST

వెబ్సైట్ : https://tseamcet.nic.in/default.aspx