TS EMRS RESULTS : ఏకలవ్య మోడల్ స్కూల్ రెండో దశ ఫలితాల కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (జూలై – 01) : తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 2023 – 24 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో నూతన ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష రెండో దశ ఫలితాలను (ts emrs 6th class 2nd phase results link 2023 ) ఈ రోజు విడుదల చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 23 ఏకలవ్య ఆదర్శ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు కలవు. ప్రతి పాఠశాలలో ఆరవ తరగతిలో 60 సీట్లు చొప్పున భర్తీ చేస్తారు. ప్రవేశ పరీక్ష మే – 07వ తేదీన జరిగింది.

TS EMRS 6th CLASS 2nd PHASE 2023 RESULTS