ఉద్యోగుల ఆరోగ్య పథకం గడువు పొడిగింపు

తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (EHS) ను మరియు మెడికల్ రీయింబర్స్మెంట్ ల గడువు ను మార్చి – 31 – 2021 వరకు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్ర యొక్క వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్సనర్ లు మరియు  వారి కుటుంబ సభ్యులు, వారి మీద ఆధారపడి జీవిస్తున్న సభ్యులకు అందిస్తున్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS)ను మరియు మెడికల్ రీయింబర్స్మెంట్ ల గడువు ను 2021 మార్చి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పథకం ద్వారా ఉద్యోగులు, పెన్సనర్ లు  మరియు వారి కుటుంబ సభ్యులకు రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వైద్యం అందించనుంది. పూర్తి వైద్య ఖర్చులను రీయింబర్స్మెంట్ ద్వారా అందించనుంది.

Follow Us@