TS EdCET & PECET COUNSELLING SCHEDULE నేడు విడుదల

హైదరాబాద్ (సెప్టెంబర్ – 14) : తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్ళ బీఈడీ, బీపీఈడీ, యూ జీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ఈ రోజు విడుదల కానున్నది. TS EdCET & PECET COUNSELLING SCHEDULE RELEASED TODAY

ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఎడ్సెట్, పీఈసెట్ల కమిటీ సమావేశమై, సీట్ల భర్తీ షెడ్యూల్ విడుదల చేస్తారు.

సెప్టెంబర్ 19న నోటిఫికేషన్ రానుండగా, 20 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది.