హైదరాబాద్ (జూన్ – 04) : రెండు సంవత్సరాల బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే TS EdCET 2023 ప్రవేశ పరీక్ష ప్రాథమిక కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, రెస్పాన్స్ షీట్స్ (ts edcet 2023 preliminary key and master question papers) ను విడుదల చేశారు.
TS EdCET 2023 ప్రవేశ పరీక్ష మే 18న మూడు సెషన్స్ లలో జరిగింది. ప్రిలిమీనరి కీ కోసం కింద లింక్ ని క్లిక్ చేయండి.