డిసెంబర్ 10 నుండి ఎడ్ సెట్ కౌన్సెలింగ్

తెలంగాణ రాష్ట్రంలోని బీఈడీ – 2020 కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ డిసెంబ‌రు 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ప్రవేశాల కన్వీనర్‌ పి.రమేశ్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

డిసెంబ‌రు 8వ తేదీన కౌన్సెలింగ్ కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తెలిపారు.

పూర్తి వివరాలకు క్రింది వెబ్సైట్ ను సంప్రదించండి.

https://edcet.tsche.ac.in/TSEDCET/EDCET_HomePage.aspx

Follow Us@