హైదరాబాద్ (ఆగస్టు 08): బీఈ, బీటెక్ కోర్సుల్లో లెటరల్ ఎంట్రీ కోసం నిర్వహించిన TS ECET 2023 SEAT ALLOTMENT మొదటి విడుత సీట్లను ఈరోజు కేటాయిస్తారు.
ఈ ఏడాది 12,876 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 5,113 విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. వారు ఎంచుకున్న ఆప్షన్ల ప్రకారం సీట్లను కేటాయిస్తారు.