హైదరాబాద్ (మే – 03) : బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ (రెండో ఏడాదిలో ప్రవేశాలు) కోసం నిర్వహించే టీఎస్ ఈసెట్ (TS ECET 2023) దరఖాస్తు గడువును ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 8వరకు పొడిగిస్తూ కన్వీనర్ ప్రకటన విడుదల చేశారు.
500/; ఆలస్య రుసుముతో : మే – 11 వరకు, 2,500/- ఆలస్య రుసుముతో మే 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. TS ECET పరీక్ష మే 20వ తేదీన నిర్వహించనున్నారు.
◆ వెబ్సైట్: https://ecet.tsche.ac.in/