హైదరాబాద్ (మే – 21) : బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ (రెండో ఏడాదిలో ప్రవేశాలు) కోసం నిర్వహించే టీఎస్ ఈసెట్ (TS ECET 2023) ప్రవేశ పరీక్ష నేడు జరగనుంది.
ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్దతిలో రెండు సెషన్స్ లలో జరుగుతుంది. ఉదయం 9.00 నుంచి 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 3.00 గంటల నుండి 6.00 గంటల వరకు జరుగుతుంది
హల్ టికెట్లను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.