TS ECET COUNSELING : కౌన్సెలింగ్ షెడ్యూల్

హైదరాబాద్ (జూలై – 13) : TS ECET COUNSELING SCHEDULE 2023 ను ఉన్నత విద్యా శాఖ విడుదల చేసింది. ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశించడానికి టీఎస్ ఈసెట్ ప్రవేశ పరీక్ష ఉపయోగపడుతుంది.

◆ షెడ్యూల్ :

జూలై 29 నుంచి ఆగస్టు 1 వరకు స్లాట్ బుకింగ్

జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్

జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు వెబ్ ఆప్షన్లు

ఆగస్టు 8న తొలి విడత, 20న తుది విడత సీట్ల కేటాయింపు

ఆగస్టు 28న స్పాట్ అడ్మిషన్లు ప్రారంభమవుతాయి.

◆ వెబ్సైట్ : https://ecet.tsche.ac.in/