TS ECET 2023 COUNSELLING : షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ (జూలై – 23) : TS ECET 2023 COUNSELING SCHEDULE ను ఉన్నతవిద్యాశాఖ విడుదల చేసింది. రెండు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు.

మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ జూలై 29 నుంచి, రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు 20 నుండి, స్పాట్ కౌన్సెలింగ్ ఆగస్ట్ – 28 నుండి ప్రారంభం కానున్నాయి.

ఇంజనీరింగ్ లో ద్వితీయ సంవత్సరం ప్రవేశాల కోసం TS ECET నిర్వహించారు. TS ECET ర్యాంక్ ఆధారంగా, BSc Maths పూర్తి చేసుకున్న అభ్యర్థులు అర్హులు.

TS ECET FIRST PHASE COUNSELING SCHEDULE

రిజిస్ట్రేషన్ : జూలై – 29 – ఆగస్ట్ – 01 వరకు

సర్టిఫికెట్ వెరిఫికెషన్ : జూలై – 31 – ఆగస్ట్ – 02 వరకు

వెబ్ ఆప్షన్లు : జూలై – 31 – ఆగస్ట్ – 04 వరకు

ఆప్షన్లు ప్రీజింగ్ : ఆగస్ట్ -04

సీట్లు కేటాయింపు : ఆగస్ట్ – 08

ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ప్ రిపోర్టింగ్ : ఆగస్టు – 08 – 12 వరకు

TS ECET SECOND PHASE COUNSELING SCHEDULE

రిజిస్ట్రేషన్ : ఆగస్టు – 20 – ఆగస్ట్ – 21 వరకు

సర్టిఫికెట్ వెరిఫికెషన్ : ఆగస్టు – 22

వెబ్ ఆప్షన్లు : ఆగస్టు – 20 – ఆగస్ట్ – 23 వరకు

ఆప్షన్లు ప్రీజింగ్ : ఆగస్ట్ – 23

సీట్లు కేటాయింపు : ఆగస్ట్ – 26

ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ప్ రిపోర్టింగ్ : ఆగస్టు – 26 – 29 వరకు