హైదరాబాద్ (సెప్టెంబర్ – 07 ): తెలంగాణ ఈసెట్ 2022 కౌన్సెలింగ్ నేటి నుండి ప్రారంభం కానుంది. బీటెక్, బీఈ బీ పార్మాసీ లలో సెకండ్ ఇయర్ ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు.
★ షెడ్యూల్ వివరాలు :
◆ స్లాట్ బుకింగ్ : సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు
◆ ధ్రువపత్రాల పరిశీలన : సెప్టెంబర్ 9 నుంచి 12 వరకు
◆ వెబ్ ఆప్షన్లు : సెప్టెంబర్ 9 నుంచి 14 వరకు
◆ మొదటి విడత సీట్లు కేటాయింపు : సెప్టెంబర్ 12న
◆ కాలేజీల్లో రిపోర్ట్ చేయడానికి తుది గడువు : సెప్టెంబర్ 22లోపు.
◆ తుది విడత కౌన్సెలింగ్ : సెప్టెంబర్ 25న
◆ తుది విడత సీట్ల కేటాయింపు : సెప్టెంబర్ 29న
Follow Us @