హైదరాబాద్ (జూలై – 15) : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (PJTSAU)), శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ (SKLTSHU)(ములుగు, సిద్ధిపేట జిల్లా), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (PVNRTVU) లలో 2023 – 24 విద్యా సంవత్సరానికి వివిధ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ సీట్ల కోసం ఎంసెట్ 2023 బైపీసీ స్ట్రీమ్ రాసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు గడువు నేటితో ముగుస్తుంది.
◆ కోర్సుల వివరాలు :
- బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ (నాలుగేళ్లు):
- బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్(4 ఏళ్ళు)
- బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ (నాలుగేళ్లు)మ
- BFSc (4 ఏళ్ళు)
- BVSc & AH (5.1/2 ఏళ్ళు)