హైదరాబాద్ (మే – 25) : తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ 2023 ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. విద్యార్థులు ఎంసెట్ ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవడం కోసం కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి.
ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చరల్ ఫార్మా విభాగాలలో ఫలితాలను విడుదల చేశారు.