ఫస్టియర్ 70% సిలబస్ నుంచే ఎంసెట్ ప్రశ్నలు – లింబాద్రి

  • ద్వితీయ సంవత్సరానికి పూర్తి సిలబస్

హైదరాబాద్ (ఫిబ్రవరి – 09) : తెలంగాణ రాష్ట్రంలో మే 7 నుంచి జరిగే ఎంసెట్ పరీక్షలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తారు. సెకండియర్ లో మాత్రం 100 శాతం సిలబస్ నుంచి ప్రశ్నలుంటాయని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్. లింబాద్రి వెల్లడించారు.

ఎంసెట్ – 2023 రాయబోయే విద్యార్థులు 2021-22లో 70% శాతం సిలబస్ తో ఫస్టియర్ పరీక్షలు రాశారని, ఎంసెట్లో ప్రథమ సంవత్సరంలో అదే సిలబస్ ఉంటుందన్నారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @