ఎంసెట్ – 2021 షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ మరియు మెడికల్ కళాశాల లలో సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించే TS EAMCET (2021) షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ రోజు విడుదల చేసింది.

● ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల :: మార్చి 18న

● దరఖాస్తులు స్వీకరణ ::
మార్చి 20 నుంచి మే 18 వరకు

● ఎంసెట్ పరీక్ష తేదీలు ::
జూలై 5 నుంచి 9 వరకు
(జూలై 5, 6వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా‌ పరీక్షలు, 7,8,9వ తేదీల్లో ఇంజినీరింగ్‌ పరీక్షల నిర్వహణ ఉంటుంది.)

●సిలబస్ :: ఎంసెట్‌లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ నుంచి 100 శాతం, సెకండియర్‌ నుంచి 70 శాతం సిలబస్‌ ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

● పరీక్ష విధానం :: ప్రతి రోజు రెండు దశల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష జరగనుంది.

పూర్తి నోటిఫికేషన్ pdf పైల్ ::

https://drive.google.com/file/d/1q08DOgSmZrwsYJsX0oOYB5ZFh2opRctl/view?usp=drivesdk

Follow Us@