తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ – 2021 ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు విడుదల చేశారు.

ఆగస్టు 30న మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి