DOST గడువు నేటి వరకు పెంపు

డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (DOST) స్పెషల్ డ్రవ్ కౌన్సెలింగ్ గడువు డిసెంబర్ 2 నుండి ఒక్క రోజు అనగా డిసెంబర్ 3 వరకు పెంచుతూ DOST కన్వీనర్ లింబాధ్రి నిర్ణయం తీసుకున్నారు.

ఈ స్పెషల్ డ్రైవ్ లో ప్రెష్ రిజిస్ట్రేషన్ కు గడువు డిసెంబర్ 3 తో ముగుస్తుంది.

స్పెషల్ డ్రైవ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సీట్ల కేటాయింపు డిసెంబర్ 5 న జరుగును.

సీట్లుపొందిన విద్యార్థులు డిసెంబర్ 5 – 8 తేదీల మద్య మొదట ఆన్లైన్ లో సెల్ప్ రిపోర్ట్ చేసి తర్వాత పిజికల్ గా కళాశాల యందు రిపోర్ట్ చేయాలి.

సెల్ప్ రిపోర్ట్ చేయని విద్యార్థుల సీట్లు రద్దవుతాయని DOST కన్వీనర్ లింబాధ్రి తెలిపారు.

Follow Us@