హైదరాబాద్ (జూన్ – 14) : DEECET – 2023 RESULTS ను ఈరోజు విడుదల చేశారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్డూ మీడియం కాలేజీల వారీగా ఫలితాలను వెల్లడించారు. ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి
డైట్ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం జూన్ 1వ తేదీన ఆన్‌లైన్‌లో రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.