DEECET – PRELIMINARY KEY : ప్రాథమిక కీ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (జూన్ – 06) : డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (DELEd), డిప్లొమా ఇన్‌ ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌ (DPSE) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న DEECET -2023 ప్రాథమిక కీ ను విడుదల చేశారు.

జూన్ – 01 న నిర్వహించిన ఈ పరీక్షకు 5,144 మంది హజరయ్యారు. ప్రాథమిక కీ లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న జూన్ 8వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చు అని తెలిపారు. ఫలితాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

TS DEECET 2023 PRELIMINARY KEY