హైదరాబాద్ (ఎప్రిల్ – 26) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలు, ప్రైవేట్ ఉపాధ్యాయ శిక్షణ విద్యా సంస్థల్లో ఎడ్యుకేషన్ కోర్సుల్లో 2023 – 25 విద్యా సంవత్సరానికి (DLEd, DPSE) ప్రవేశానికి నిర్వహించే DEECET 2023 (TTC – 2023) ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది.
★ కోర్సులు ::
- డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (DLEd)
- డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (DPSE)
● కాల వ్యవధి :: 2 సంవత్సరాలు.
● అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత.
● ఎంపిక విధానం :: టీఎస్ డీఈఈ సెట్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్) ఆధారంగామ
● అర్హతలు : ఇంటర్మీడియట్ 50% మార్కులతో పాసై ఉండాలి. 17 సంవత్సరాలు పూర్తై ఉండాలి.
● దరఖాస్తు ఫీజు : 500/-
● పరీక్ష విధానం :: మొత్తం 100 మార్కులకు
- జనరల్ నాలెడ్జ్, టీచింగ్ అప్టిట్యూడ్ – 10 మార్కులు
- జనరల్ ఇంగ్లీషు – 10 మార్కులు
- జనరల్ తెలుగు – 20 మర్కులు
- గణితం- 20 మర్కులు
- పిజికల్ సైన్స్- 10 మర్కులు
- బయాలజికల్ సైన్స్- 10 మర్కులు
- సోషల్ సైన్స్ – 20 మర్కులు
● దరఖాస్తు పద్దతి :: ఆన్లైన్ ద్వారా
● దరఖాస్తు గడువు :: ఎప్రిల్ – 22 నుంచి 22 – మే – 2023 వరకు
● హల్ టికెట్ల విడుదల : 27 – మే – 2023
● ప్రవేశ పరీక్ష తేదీ : జూన్ – 01 – 2023
● ఫలితాలు విడుదల : జూన్ – 08 – 2023
● కౌన్సెలింగ్ : జూన్ – 12 – 2023 నుండి
● పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ : DOWNLOAD PDF
● వెబ్సైట్ :: http://deecet.cdse.telangana.gov.in/