TS DEECET 2023 : సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు మరో అవకాశం

హైదరాబాద్ (ఆగస్టు – 13) : TS DEECET 2023 ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులకు ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది ఎవరైనా అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కాకుంటే వారికి మరో అవకాశాన్ని కల్పించారు.

ఆగస్టు 10, 11 మరియు 14వ తేదీలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అభ్యర్థులకు మరొకసారి అవకాశం కల్పించారు. కావున అభ్యర్థులు కేటాయించబడిన సెంటర్లలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కావలసి ఉంటుంది.

మొదటి దశ కౌన్సిలింగ్ షెడ్యూల్ను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా డిప్లోమా ఇన్ ఎమెంటరీ ఎడ్యుకేషన్ , డిప్లోమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.

వెబ్సైట్ : TS DEECET 2023