TS DEECET వెబ్ ఆప్షన్ ల షెడ్యూల్ విడుదల జాప్యం

హైదరాబాద్ (సెప్టెంబర్ – 26) : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.Ed), డిప్లొమా ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ (D.P.Ed) రెండు సంవత్సరాల కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన తెలంగాణ డీఈఈసెట్ 2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ లో బాగంగా సర్టిఫికెట్ ల వెరిపికేషన్ ముగిసిన విషయం తెలిసిందే.

అయితే అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి గడువును వాయిదా వేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మరోసారి వాయిదా వేసి అక్టోబర్ 2వ వారంలో వెబ్ అప్షన్లకు అవకాశం కల్పిస్తామని వెబ్సైట్ నందు తెలిపారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @