CP GET 2022 ప్రాథమిక కీ విడుదల

హైదరాబాద్ (ఆగస్టు – 24) : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ (CPGET – 2022) ప్రాథమిక కీ మరియు రెస్పాండ్ సీట్లను కన్వీనర్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

CPGET 2022 PRELIMINARY KEY

CPGET 2022 RESPONSE SHEET

Follow Us @