సీజేఎల్స్ రెండు నెలల వేతనాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల నవంబర్-డిసెంబర్ – 2021 వేతనాలకు సంబంధించిన బడ్జెట్ ను విడుదల చేస్తూ ఇంటర్మీడియట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 3580 మంది కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులకు రెండు నెలలకు సంబంధించి దాదాపు 35 కోట్ల 82 లక్షల రూపాయల బడ్జెట్ ను విడుదల చేస్తన్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

ఉత్తర్వులు – DOWNLOAD

Follow Us @