తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ ను ఆటో రెన్యువల్ చేయొద్దని హైకోర్టు నందు జై. శంకర్ & కె బాలకృష్ణ PIL వేయడం జరిగింది. వీరే గతంలో క్రమబద్ధీకరణ జీవో 16 నిలుపుదల కోసం PIL వేయడం జరిగింది.
ఈ అంశంపై డిసెంబర్ 3వ తేదీన వాదనలు విన్న హైకోర్టు కాంట్రాక్టు/గెస్ట్ ఉద్యోగులను ఒక సంవత్సరానికి మించి కొనసాగించరాదు అనే నిబంధనలు ఎమైనా ఉన్నాయా అని ప్రశ్నించిన విషయం విధితమే.
ఈ కేసు డిసెంబర్ – 17 -2020 న హైకోర్టు చీఫ్ జస్టీస్ ముందు విచారణకు వచ్చే అవకాశం ఉన్నది ఈ నేపథ్యంలో GCLA475 సంఘము అసోసియేషన్ నుంచి వాదన వినిపించడానికి ఈ కేసు నందు ఇంప్లీడ్ కావడం జరిగింది. ప్రతివాదులుగా మా యొక్క వాదన కూడా వినవలసిందిగా హైకోర్టు ధర్మాసనం కు అప్పీలు చేయడం జరిగింది.
● PIL PDF FILE
https://drive.google.com/file/d/1QOx7xPeKGXt5V7dNBoLx5AsckN9RXv6o/view?usp=drivesdk
ఇది కూడా చదవండి
ఏడాది కంటే ఎక్కువ కాలం కాంట్రాక్టు/అతిధి అధ్యాపకులను కొనసాగించకుడదని రూల్ ఉందా.? – హైకోర్టు
Follow Us@