30న తెలంగాణ క్యాబినెట్ భేటీ

ఈ నెల 30 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

రాష్ట్రంలో వ్యవసాయం, కొనసాగుతున్న ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలు, కరోనా, లాక్ డౌన్ తదితర అంశాల మీద క్యాబినెట్ చర్చించనున్నది.

Follow Us@