BIKKI NEWS (FEB. 11) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024- 25 సంవత్సరానికి సంబంధించి ఓటాన్ ఎకౌంటు బడ్జెట్ – 2024 అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. పోటీ పరీక్షల నేపథ్యంలో ముఖ్య సమాచారం (ts budget 2024 key factors) మీకోసం…
మొత్తం బడ్జెట్ – 2,75,891
రెవెన్యూ వ్యయం – 2,01,177
రెవెన్యూ లోటు – 4,244
మూలధన వ్యయం – 29,669
ద్రవ్యలోటు – 53,277
రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు (GSDP) – 11.3%
రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు – 6.5%
దేశ జీడీపీ వృద్ధి రేటు – 8.9%
రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి – 14, 49,708 కోట్లు
రాష్ట్ర తలసరి ఆదాయం – 3,43,287
అధిక ద్రవ్యోల్బణ రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం 5వ స్థానం
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- CURRENT AFFAIRS 4th DECEMBER 2024
- RBI – వడ్డీరేట్లు యధాతధం
- 10th class – పదో తరగతిలో సెమిస్టర్ విధానం.!
- INTER EXAMS – మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు