వరంగల్ (నవంబర్ 21) : తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్, పీబీ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ డిగ్రీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ వర్సిటీ తొలివిడత వెబ్ కౌన్సెలింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలున్న అభ్యర్థులు ఈ నెల 22 ఉదయం 8 గంటల నుంచి 25 సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని తెలిపింది.
వెబ్సైట్ : https://www.knruhs.telangana.gov.in/all-notifications/
Follow Us @