గురుకుల బ్యాక్ లాగ్ వేకెన్సీ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (ఆగస్టు -11) : తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు మరియు కళాశాలలు మరియు కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ లలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు మరియు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి నిర్వహించన BLVCET – 2022 పరీక్ష ఫలితాలు విడుదల చేశారు.

కరీంనగర్ యందు కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ లో 6 – 9వ తరగతి మరియు 11వ తరగతికి గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ గురుకుల మరియు కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్ పరిగి (బాలికల), ఖమ్మం (బాలుర) లలో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేయనున్నారు.

ఎంపిక కాబడిన అభ్యర్థులు ఆగస్టు 12 నుంచి ఆగస్టు 20 వరకు పూర్తి సర్టిఫికెట్ లతో పాఠశాలను సందర్శించి అడ్మిషన్ పొందవచ్చు అని గురుకుల విద్యా సంస్థల సెక్రటరీ రొనాల్డ్ రాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఫలితాలు కోసం క్లిక్ చేయండి

TS BLVCET – 2022 RESULTS AVAILABLE

Follow Us @