2022-2023 విద్యా సంవత్సరానికి MJPTBCWR జూనీయర్ కాలేజ్ (138 ) & మహిళ డిగ్రీ కళాశాలలో ప్రవేశం కోసం MJPTBCWRJC & RDC.CET-2022 నోటిఫికేషన్ జారీ అయింది.
● అర్హతలు :- 2022 ఎప్రిల్ లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష వ్రాసే అభ్యర్థులు.
● కోర్సులు :- MPC BiPC. CEC, HEC , MEC మరియు ఇతర వొకేషనల్ కోర్సులు.
మహిళల కోసం డిగ్రీ కళాశాల (ఇంగ్లీష్ మీడియం): కోర్సులు:
1) B.Sc.. MPC.
2) B.Sc., MSCS
3) B.Sc., MPCS,
4) B.Sc., BZC.,
5) B.Sc., BBC,
6) B.Sc., డేటా సైన్స్,
7)BA, HEP,
8) BA, HPE,
9) B.Com.. (జనరల్),
10) B.Com.. (కంప్యూటర్స్),
11) B.Com., (బిజినెస్ అనలిటిక్స్).
● ముఖ్యమైన తేదీలు :-
◆ ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం :- 08.03.2022 నుండి
◆ చివరి తేదీ :- 22.05.2022
◆ హాల్ టిక్కెట్ల డౌన్లోడ్ :- 28.05.2022,
◆ ప్రవేశ పరీక్ష తేదీ :- 05.06.2022,
● దరఖాస్తు రుసుము :- 200/-
● ఎంపిక విధానం :- ప్రవేశ పరీక్ష మెరిట్ & రిజర్వేషన్ల ఆధారంగా చేస్తారు.
● వెబ్సైట్ :- mjptbcwreis.telangana.gov.in
● వివరాలకు :- 040 – 23328266
Follow Us @