MJPTBCWRDC CET – 2023 : డిగ్రీ బీసీ గురుకులాల్లో ప్రవేశ నోటిఫికేషన్

హైదరాబాద్ (ఫిబ్రవరి – 26) : మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ (MJPTBCWRDC CET 2023) డిగ్రీ గురుకులాల్లో 2023 – 24 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సర ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది.

◆ అర్హత : ఇంటర్మీడియట్

◆ అందిస్తున్న కోర్సులు : BSc, BCom, BA, BBA, BFT

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : ఫిబ్రవరి – 27 నుండి ఎప్రిల్ – 16 వరకు

◆ హల్‌టికెట్లు డౌన్లోడ్ : ఎప్రిల్ – 20

◆ ప్రవేశ పరీక్ష తేదీ : ఎప్రిల్ – 29

◆ ఎంపిక విధానం : ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా

◆ దరఖాస్తు ఫీజు : 200/-

◆ సంప్రదించవలసిన పోన్ నంబరు : 040 – 23328266

వెబ్సైట్ : https://mjptbcwreis.telangana.gov.in