హైదరాబాద్ (జూలై – 22) : ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ 20023- 24 విద్యా సంవత్సరానికి గాను TS AGRICET – 2023, TS AGRIENGGCET – 2023 జారీ చేసిన నోటిఫికేషన్ యొక్క దరఖాస్తు గడువు ఈరోజు 4.00 గంటల వరకు ముగియనుంది.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కల్పించనున్నారు.
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, బీఎస్సీ సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చర్, డిప్లమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అర్హతలు గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ప్రవేశ పరీక్షను ఆగస్టు – 26 – 2023 న ఆన్లైన్ పద్దతిలో నిర్వహించనున్నారు.
◆ వెబ్సైట్ : https://pjtsaucourses.aptonline.in/PJTSAU/AGRICET/PJTSAU_AGRICETWelcomePage.aspx