పదవ తరగతి స్టడీ మెటిరీయల్ విడుదల చేసిన సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణలో కరోనా కారణంగా పదవ తరగతి విద్యార్దులు డిజిటల్‌ తరగతుల ద్వారా పొందిన అవగాహనను మరింత బలోపేతం చేసేలా పదో తరగతి స్టడీ మెటీరియల్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ-స్టడీ మెటీరియల్‌ను విడుదల చేశారు.

పాఠ్యాంశాల్లోని కీలక అంశాలు అర్థమయ్యేలా స్టడీ మెటీరియల్‌ రూపకల్పన జరిగింది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో రూపొందించిన స్టడీ మెటీరియల్‌ ఆన్లైన్ లో అందుబాటులో ఉంది.

మెటీరియల్ కోసం కింద వెబ్సైట్ ను సందర్శించండి.

వెబ్సైట్ :: www.scert.telangana.gov.in

Follow Us @