BIKKI NEWS (JUNE 24) : TRUMP WARNING TO ISRAEL. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన మిత్ర దేశమైన ఇజ్రాయిల్ దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
TRUMP WARNING TO ISRAEL.
ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న ఇజ్రాయిలుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్మింగ్ ఇచ్చాడు.
ఇరాన్ మీదకు పంపుతున్న యుద్ధ విమానాలను వెంటనే వెనక్కి పిలిపించాలని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశాడు.
ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధంపై మరిన్ని వార్తలు
కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా విదేశాలు ఘర్షణకు దిగటం సరికాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడులు చేయబోదని, ఇశ్రాయేలు కు చెందిన అన్ని విమానాలు తిరిగి వచ్చేసాయని, ఎవరికీ గాయాలు కాలేదని కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్